నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరమౌతున్నాడు. మొన్నటి వరకూ బాలకృష్ణ, ఎన్టీఆర్‌ను దూరం పెడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబాన్ని దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది.