NTR30: కిర్రాక్ గ్రాఫిక్స్.. బాక్స్‌లు బద్దలవడం ఖాయం..
కొరటాల డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్30 మీద అంచనాలు ఆకాశానికి చేరిపోయాయ్. జనతా గ్యారేజ్‌లాంటి సూపర్‌హిట్ తర్వాత.. ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండడం.. స్టోరీ ఆల్‌మోస్ట్ తెలిసిపోవడం.. సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగడంతో.. అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. దీంతో ఎన్టీఆర్ 30 మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా మారింది.