యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఉన్న హీరోల్లో టైగర్‌కి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ మరో హీరోకి లేదనే చెప్పాలి.