ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు… పెద్ద కుట్రే ఉందా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద ఎటాక్ జరుగుతోంది. దేవర మూవీ రెండో సాంగ్ రాకముందునుంచే, పోస్టర్ వచ్చినప్పటి నుంచే పగడ్బందీగా కామెంట్లు, ట్రోలింగ్స్ షురూ చేశారు. ఏదైనా పుస్తకం చదివి అది బాగుందో లేదో చెప్పాలి. సినిమాను చూసి రివ్యూ ఇవ్వాలి. ఇంకా రిలీజ్ కాని సినిమాకు ముందే రివ్యూ ఇచ్చినట్టు, దేవర రెండో సాంగ్ రాకముందే, ఏదో తేడాగా ఉందే అనే ఆర్టికల్స్ నెట్ లోకనిపించాయి కొన్ని సైట్లు, ముఖ్యంగా సోషల్ మీడియాలోకొన్ని బ్యాచులు […]