నిజానికి పన్నీర్ సెల్వంను పదవి నుంచి తప్పించి పళని స్వామిని అప్పుడు సీట్లో కూర్చోబెట్టింది శశికళే.. కానీ ఏకు మేకైనట్లు… పళనిస్వామి నైస్‌గా చిన్నమ్మను లూప్‌లైన్‌లోకి నెట్టేశారు.