After Death: స్వర్గం, నరకం నిజంగా ఉన్నాయా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? పునర్జన్మ నిజమేనా?
నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉంటాయా..? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? పునర్జన్మ ఉంటుందా..?
సైన్సుకు, మతానికి మధ్య వైరం ఈనాటిది కాదు. వేల సంవత్సరాలగా వీళ్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరి వాదనకి.. మరొకరి ఆలోచనలకు అసలు సంబంధమే ఉండదు.