AP BRS: ఏపీలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి.. అసలు పార్టీలో నేతలున్నారా..? కేసీఆర్ ఆశలు గల్లంతేనా?
ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్‌ను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రి రావెల కిషోర్, చింతల పార్థసారధి కూడా బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్‌ను ఏపీలో కూడా విస్తారిస్తామని చెప్పారు.