CHINA POPULATION MOST DECREASED: చైనాలో వింతపాలసీ -పెళ్లికాకుండానే పిల్లలు కనవచ్చు..!
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కల్గిన దేశం చైనా.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చైనా జనాభా తగ్గుముఖం పడుతుంది. 2021లో చైనాలో పుట్టింది కేవలం 4.80లక్షల మంది మాత్రమే. జనాభా తగ్గుముఖం కార్మికశాఖపై కూడా పడుతోంది. ఈ క్రమంలో ఏకసంతాన విధానాన్ని రద్దు చేసి పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది డ్రాగన్ ప్రభుత్వం. అయినప్పటికీ పిల్లలను కనేందుకు చైనీయులు ఆసక్తి చూపడంలేదు. దీంతో మరో కీలక ప్రకటన చేసింది. పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు […]