Online Scam: స్కాన్ చేస్తే ఖతం.. ఇలాంటి ఆఫర్స్‌తో జాగ్రత్త..
ఈ వస్తువు కొత్తది. జస్ట్ అన్‌బాక్స్ చేశామంతే ఒక్కసారి కూడా వాడలేదు. అవసరం ఉండి అమ్మేస్తున్నాం. ఈ వస్తువు అయితే కనీసం ఓపెన్ కూడా చేయలేదు. కానీ డబ్బు అవసరం ఉంది కాబట్టి సగం రేటుకే ఇచ్చేస్తున్నాం.