Adipurush: మాటలు పీకేసి.. మార్చేసి.. ఆదిపురుష్ రీరిలీజ్.. క్యా సీ హై..
ఆదిపురుష్ మొన్నే రిలీజైంది. టాక్ ఎలా ఉన్నా, ఇప్పుడు ఈ మూవీ రీరిలీజ్ అన్న మాటలే కామెడీ అవుతున్నాయి. ఓం రౌత్ చేసిన తప్పుకి, ప్రభాస్ బలైనా కాని నిర్మాత బలికాలేదు. ఎందుకంటే టాక్ ఘోరంగా ఉన్నా, డైలాగ్స్, మేకింగ్, గ్రాఫిక్స్ మీద విమర్శలు పెరిగినా, వసూళ్లు తగ్గలేదు. కేవలం 3 రోజుల్లో 270 కోట్లు వచ్చాయి. ఇదో రికార్డ్.