dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » one day

#one day

Surprise for team india fans new jersey unveiled for odis

టీమిండియా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్, వన్డేలకు కొత్త జెర్సీ ఆవిష్కరణ

November 30, 2024 | 08:20 PM

భారత క్రికెట్ జట్లు కొత్త లుక్ లో కనిపించబోతున్నాయి. పురుషుల, మహిళల జట్లకు సంబంధించి వన్డేల్లో ధరించేందుకు బీసీసీఐ కొత్త జెర్సీని లాంఛ్ చేసింది.

Team india achieved a rare record by winning the odi match against australia

India: అన్ని ఫార్మెట్ల క్రికెట్ లో ఇండియాదే అగ్రస్థానం

September 23, 2023 | 10:44 AM

టీమిండియా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మనమే కింగులమని ప్రూవ్ చేసింది. మూడు ఫార్మాట్లలోనూ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ వన్డేను ఐదు వికెట్ల తేడాతో గెల్చుకోవడంతో.. వన్డేల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

Isro scientists switched off the rover and lander on the moon

Chandrayaan3: జాబిల్లిపై సేదతీరుతున్న రోవర్, ల్యాండర్.. ఎందుకోతెలుసా..?

September 3, 2023 | 10:11 AM

చంద్రయాన్ 3 ద్వారా విక్రమ్ ల్యాండర్, రోవర్ ని చంద్రమండలంపైకి పంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇది అక్కడి వాతావరణ పరిస్థితుల మొదలు కీలకమైన ముడి పదార్థాలు, నీటి జాడలను కనుగొంది. దీంతో తన 14 రోజుల ప్రాయాన్ని కోల్పోతుంది. అందుకే స్లీప్ మోడ్ లోకి వెళ్లింది. అయితే తిరిగి ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

In team india cricket they are competing for the number 4 position

Team India: నంబర్ 4 నాదంటే నాది

August 15, 2023 | 06:35 PM

ఏ జట్టుకైనా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్ధానం చాలా కీలకం. టాపర్డర్‌ కుప్పకూలినప్పుడు జట్టును అదుకోవాల్సిన బాధ్యత నాలుగో స్ధానంలో వచ్చే ఆటగాడిది.

Chasing king virat kohli heaps praise on pakistan captain babar azam

Babar Azam: బాబర్ ఆటపై స్పందించిన విరాట్ ఖుషి అవుతున్న పాక్ ఫ్యాన్స్

August 15, 2023 | 06:21 PM

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌పై ఛేజింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.

Sanju samson played a good game with a half century in the match against west indies

Sanju Samson: సంజూ సలార్

August 2, 2023 | 03:26 PM

టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్ దుమ్మురేపాడు. వెస్టిండీస్‌తో చివరి వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిసాడు.

In the background of odi world cup starting in a few days discussions on the wicket keeper of team india are going on

World Cup: ఐదో స్థానం కోసం అలకలు.. కీపర్ కొలువులో ఎవరు బెటర్?

July 18, 2023 | 03:14 PM

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతుండటంతో ఈసారి టీమిండియా చాంపియన్ గా నిలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Vizag india cricket tickets

Vizag One day: వైజాగ్ వన్డే అప్డేట్స్ – టికెట్స్ అమ్మేది ఆరోజే..!

March 8, 2023 | 06:19 PM

ఇండియన్ క్రికెట్ టీం వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో వైజాగ్ లో నిర్వహించే వన్డే మ్యాచ్ టికెట్స్ కోసం అభిమానుల ఎదురుచూపులు

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam