Guntur Karam : గుంటూరు కారంలో చిరంజీవిపై మహేష్ కామెంట్.
సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) వన్ మాన్ షో గుంటూరు కారం (Guntur Karam) ప్రస్తుతం థియేటర్స్ లో తన సత్తా చాటుతు ముందుకు దూసుపోతుంది. ఆల్ ఏరియాస్ లో థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ బోర్డు లతో దర్శనం ఇస్తున్నాయి. స్క్రీన్ మీద మహేష్ నటన చూసి ఫ్యాన్స్ అయితే ఫుల్ హుషారులో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) అభిమానులు కూడా గుంటూరు కారం చూసి ఆనందంతో మురిసిపోతున్నారు.