dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » One Nation One Election

#One Nation One Election

Union cabinet approves one nation one election bill

జమిలీ ఎన్నికల ప్రాసెస్ ఇదే, మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

December 12, 2024 | 06:43 PM

అందరూ ఊహించినట్టుగానే "వన్ నేషన్ - వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికల)" బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఇదివరకే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Be ready for one nation one election

Top story: 2027లోనే లోక్‌సభ, ఏపీ, తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు…!

November 24, 2024 | 12:58 PM

2029లో జరగాల్సిన లోక్‌సభ, ఎపీ అసెంబ్లీ ఎన్నికలు, 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అన్నీ 2027లోనే జరగబోతున్నాయి. ఇక జమిలీని ఆపడం ఎవరి తరమూ కాదు... మహారాష్ట్ర గెలుపు ఊపుతో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ 2027లో వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు పావులు కదుపుతున్నారు.

Jamili report before the cabinet soon one country one election

Jamili Elections : త్వరలో కేబినెట్ ముందుకు ‘జమిలి’ నివేదిక.. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’

June 15, 2024 | 12:45 PM

వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై మాజీ (Former President) రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన నివేదికను త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీనిపై సమగ్రంగా చర్చించిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి 100 రోజుల అజెండా సిద్ధం చేసుకోవాలని PM ఎన్నికలకు ముందే అన్ని శాఖలను ఆదేశించారు.

Law commission hints one nation one election from 2029

One Nation One Election: జమిలిపై లీకులు.. విపక్షాలను తికమక పెట్టేందుకేనా?

September 30, 2023 | 02:52 PM

జమిలి ఎన్నికలపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు అదంతా తూచ్ అని తేలిపోయింది.

One nation one election will cost more to mla candidates in telangana

One Nation-One Election: జమిలి ఎన్నికలతో నేతల్లో గుబులు.. ఖర్చు పెరుగుతుందంటూ ఆందోళన..!

September 4, 2023 | 06:19 PM

ఎన్నికలు త్వరగా పూర్తైతే, ఎన్నికల వ్యయం తగ్గుతుంది. ఎన్నికల కోసం నేతలు భారీగా ఖర్చు పెట్టుకోవాలి అనే సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిరంతరం ప్రచారానికి ఖర్చు చేయాలి.

The tenure of prime minister modi government will end in a few months with this the top leadership of bjp feels that it is not appropriate to extend the proposal of one country one election for more d

Special Parliament : ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు.. అందుకోసమేనా ?

September 2, 2023 | 11:50 AM

ప్రధాని మోడీ ప్రభుత్వ పదవీకాలం కొన్నినెలల్లో ముగియనుంది. దీంతో ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను ఇంకా ఎక్కువ రోజులు సాగదీయడం సరికాదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికలపై క్లారిటీ వస్తే ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీపైనా బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.

Who will be benifit with one nation one election here is the details

ONE NATION-ONE ELECTION: జమిలి ఎన్నికలు ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

September 1, 2023 | 05:11 PM

1951 నుంచి 1967 వరకూ లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. కానీ 1968లో హర్యానా ప్రభుత్వం రద్దయింది. 1969లో బిహార్‌, వెస్ట్‌ బెంగాల్‌ అసెంబ్లీలు కూడా రద్దయ్యాయి. దీంతో ఆ రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు జరపాల్సి వచ్చింది.

One nation one election what does it mean govt forms ram nath kovind headed committee

One Nation-One Election: ఒకే దేశం-ఒకే ఎన్నిక కోసం పార్లమెంటులో బిల్లు.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కమిటీ..!

September 1, 2023 | 01:37 PM

దేశంలోని అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. దీని సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కలిశారు. ఎన్నికల ప్యానెల్ ఏర్పాటుపై చర్చించారు.

Modi govt centre may introduce one nation one election bill in parliaments special session in september

PM MODI: వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. పార్లమెంట్ సమావేశాల రహస్యం అదేనా..?

August 31, 2023 | 08:30 PM

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ (జమిలి ఎన్నికలు) కోసమే ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam