గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మనల్ని గడప దాటిచ్చిందే తప్ప ఉన్న ప్రాంతం నుంచి కదలనివ్వలేదు. వినోదం, ఆహ్లాదం కోరుకునే వారు ఇప్పుడు ప్లాన్ చేసుకోండి.