Operation

KCR Operation : ఆపరేషన్‌ తెల్లారే KCR ఎలా నడిచారు..? అసలు నిజం లీక్‌ చేసిన డాక్టర్లు..

KCR Operation : ఆపరేషన్‌ తెల్లారే KCR ఎలా నడిచారు..? అసలు నిజం లీక్‌ చేసిన డాక్టర్లు..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఫాంహౌజ్‌లో కాలుజారి పడిపోయిన ఆయనకు.. డాక్టర్లు ఆపరేషన్‌ చేశారు. ఎడమ తొంటికి గాయం బలంగా తగలడంతో.. హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేశారు. దాదాపు నాలుగు గంటలు కష్టపడి డాక్టర్‌ సంజయ్‌ టీం ఈ ఆపరేషన్‌ చేసింది. ఆపరేషన్‌ జరిగిన 24 గంటల్లోనే కేసీఆర్‌తో వాకింగ్‌ చేయించారు డాక్టర్లు. హెల్త్‌ బులెటిన్‌తో పాటు ఈ వీడియో కూడా బయటికి వచ్చింది. కానీ అంతా ఈ వీడియోను నెగటివ్‌గానే అర్థం చేసుకున్నారు. నాలుగు గంటలు ఆపరేషన్‌ చేశారు అంటే.. ఖచ్చితంగా మేజర్‌ ఆపరేషన్‌ అయ్యి ఉంటుంది.