ఏపీ జనాలకు.. జగన్‌కు మాములు షాక్ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో 151సీట్లతో వైసీపీకి అధికారం కట్టబెట్టారు. కట్ చేస్తే ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది.
చెప్తే కామెడీగా ఉంటుంది కానీ.. రాజకీయాల్లోని కొన్ని విషయాలను తెలియకుండానే హైలైట్ చేస్తుంటారు ఫాలోవర్లు. ఇప్పుడు అదే జరిగింది.
ఏపీలో ఈసారి ఎన్నికలు క్రైమ్‌థ్రిల్లర్‌ను తలపించాయ్. టఫ్ ఫైట్ ఉంటుంది అనుకుంటే వార్ వన్‌సైడ్ అన్నట్లు ఓటర్లు తీర్పునిచ్చారు.