Hollywood Movies: స్టాప్, కెమెరా, రియాక్షన్.. హాలీవుడ్ సినిమా పరిశ్రమలో టెన్షన్..
సినిమా ప్రేమికులకు చేదు వార్త. ఇకపై హాలీవుడ్ సినిమాలు విడుదల కావు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గడిచిన మూడు నెలలుగా చేపట్టిన దీక్షకు పలువురి మద్దతు లభించింది. దీంతో అన్ని షూటింగులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇంతకూ వీరి సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని ప్రభావం మనపై ఎలా చూపుతుందో తెలుసుకుందాం.