బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ గెలిచి జోష్ లో ఉన్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్… యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు.