Top Story: బీఆర్ఎస్కు ‘డ్రగ్స్’ సెగ… ఫామ్‌హౌస్ సంస్కృతితో… కూలుతున్న గులాబీ కోట..!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. “డ్రగ్స్ పార్టీలు – బీఆర్ఎస్ నేతల కనెక్షన్”. ఒకప్పుడు అధికారాన్ని చెలాయించిన గులాబీ దళం, ఇప్పుడు వరుసగా డ్రగ్స్ ఆరోపణల్లో కూరుకుపోవడం ఆ పార్టీ మనుగడకే సవాలుగా