Warangal Congress: వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు.. పార్టీకి తలనొప్పిగా మారిన ఆధిపత్య పోరు..!
వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్గాలుగా చీలిపోయి రచ్చ చేసుకుంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో జంగా రాఘవ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయింది.