Joe Biden Visit: హమాస్ – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో.. ఆసక్తి రేపుతున్న అమెరికా అధ్యక్షుడి పర్యటన
హమాస్ – ఇజ్రాయెల్ యుద్ద పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ సహా చుట్టుపక్కల ప్రదేశాలను పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక షెడ్యూల్ కూడా విడుదల చేశారు.