Devara : ‘దేవర’ వీడియో లీక్.. షాక్ లో మూవీ టీమ్
భారీ సినిమాలను లీకుల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే పలు భారీ సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈమధ్య కాలంలో ‘గేమ్ ఛేంజర్’ (A game changer) చిత్రం ఈ లీకుల సమస్యను బాగా ఎదుర్కొంది.