dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Pan India Star

#Pan India Star

Pan india rebel star prabhas nag ashwins sci fi movie kalki 2898 ad

Kalki – allu arjun : ప్రభాస్‌ను అల్లు అర్జున్‌ అంత మాట అనేసాడా..

July 4, 2024 | 11:35 AM

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ.. భారీ అంచనాల మధ్య ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ .. బాక్సీఫీస్ వద్ద రికార్డుల ఊచకోత కోస్తోంది.

Kalki 2898 ad speed has no brakes now this movie is creating a tsunami of collections at the box office

Kalki : 700 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’

July 4, 2024 | 11:10 AM

కల్కి 2898 AD స్పీడ్ కి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పలు భారీ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం నాలుగైదు రోజుల్లోనే దాటేసింది.

Politics that broke mega vs allu family

MEGA ALLU FAMILIES BREAK : మెగా VS అల్లు ఫ్యామిలీని.. బ్రేక్ చేసిన పాలిటిక్స్

June 13, 2024 | 12:30 PM

తెగే దాకా లాగితే అంతే ఉంటుంది. అందుకే బ్రేకప్ కి మొదట్లోనే ప్యాచప్ చేసుకోవాలి. మెగాస్టార్ (Megastar) ఫ్యామిలీ...అల్లు ఫ్యామిలీ (Allu Family) కి మధ్య బంధం పరిస్థితి ఇలాగే ఉంది. ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య లింక్ ఇక దాదాపు కట్ అయినట్టే.

Pushpa 2 is one of the highly anticipated films across the country if you get positive talk

Pushpa2 : నైజాంలో దిమ్మతిరిగే బిజినెస్

June 10, 2024 | 12:20 PM

దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న చిత్రాలలో 'పుష్ప 2' (Pushpa 2) ఒకటి. పాజిటివ్ టాక్ వస్తే.. వసూళ్ల పరంగా ఇప్పటివరకు ఇండియాలో ఉన్న రికార్డులన్నీ తిరగరాస్తుందనే అంచనాలున్నాయి.

Devisree in pushpa 2

Pushpa 2 : ‘పుష్ప2’లో దేవిశ్రీ

May 16, 2024 | 11:15 AM

మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

Allu arjun and trivikrams fourth film

Allu Arjun- Trivikram : అల్లు అర్జున్, త్రివిక్రమ్ నాలుగో సినిమా

April 9, 2024 | 04:35 PM

టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఇప్పటిదాకా వీరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాగా.. మూడూ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని అందుకుంది.

From gangotri to pushpa will it decrease

Allu Arjun Happy Birthday : గంగోత్రి నుంచి పుష్ప దాకా… తగ్గేదేల్యా

April 8, 2024 | 11:00 AM

ఐదు లక్షలు ఇస్తామంటే నాలుగు లక్షలు సాలంటావేంటీ తెలివి తక్కువగా...’ ‘అది కూలీ... ఇది వాటా... యజమానినైపోలా... ఇది సినిమాలో పుష్ప లెక్క.

Prabhas a crore per day

Prabhas : ప్రభాస్….రోజుకి కోటి రూపాయలా..

March 26, 2024 | 10:02 AM

ప్రభాస్‌తో (Prabhas) సినిమా అంటే మామూలు విషయం కాదు. డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. అందుకు తగ్గట్టే ప్రభాస్ మార్కెట్ కూడా ఉంది. అయితే రాజసాబ్ విషయంలో ఇలా జరగడం లేదనుకున్నారు. కానీ రోజుకి కోటి ఖర్చు చేస్తున్నారట.

Lokesh kanagaraj fix with prabhas

Prabhas lokesh : ప్రభాస్‌తో లోకేష్ కనగరాజ్ ఫిక్స్‌..!

March 17, 2024 | 10:30 AM

పాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) బాహుబలి (Baahubali) తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక‌.. రీసెంట్‌గా స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో ప్ర‌భాస్ క‌టౌట్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. ఇక.. ఈ మూవీ తర్వాత ప్రభాస్ గ్రాఫ్ స్కై హైగా దూసుకుపోయింది.

Prabhas tweeted a lot remembering the beauty

Prabhas : బ్యూటీని గుర్తుంచుకొని మరీ ట్వీట్ చేసిన ప్రభాస్..

January 6, 2024 | 02:51 PM

సలార్ తో తనని పాన్ ఇండియా స్టార్ అని ఎందుకంటారో ప్రభాస్ మరోసారి ఇండియన్ చిత్ర పరిశ్రమకి చాటి చెప్పాడు. సలార్ తో ఇప్పటికి 650 కోట్లకి పైగా రాబట్టిన ప్రభాస్ సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ప్రభాస్ చేసిన ట్వీట్ ఒకటి హాట్ టాపిక్ అయ్యింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam