dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Pan world movie

#Pan world movie

Ssmb29 aamir khan in mahesh rajamouli movie

SSMB29 : మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమాలో అమీర్ ఖాన్

April 9, 2024 | 03:01 PM

అసలు రాజమౌళి (Rajamouli) ఏం ప్లాన్ చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. కాకపోతే.. మహేష్‌ బాబు (Mahesh Babu) తో చేయబోయేది గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ మూవీ అనే క్లారిటీ మాత్రం ఉంది. అలాగే.. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ (Hollywood) రేంజ్‌లో రానున్న ఈ సినిమా.. ఆస్కార్ దగ్గర అవార్డుల పంట పండిస్తుందనే అంచనాలున్నాయి.

We have to wait till mahesh babus birthday

SSMB29 : మహేష్ బాబు పుట్టిన రోజు వరకు ఆగాల్సిందే.

March 27, 2024 | 10:06 AM

మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) సినిమా థియేటర్లోకి రావడం కోసం ఏండ్లకేండ్లు వెయిట్ చేయాల్సిందే. కానీ అనౌన్స్మెంట్ కోసం కూడా ఈగర్లీ వెయిటింగ్ తప్పడం లేదు.

Mahesh babu playing dual role in ssmb 29 with ss rajamouli

SSMB 29: మహేశ్ సీక్రెట్.. దాచిపెట్టలేకపోతున్నారా..?

March 12, 2024 | 03:26 PM

రాజమౌళి మూవీలో మహేష్ ఎనిమిది గెటప్స్ వేయటం ఎంత నిజమో, ఎనిమిది లుక్స్‌లో ఒకటి ఫైనల్ అవటం అంతేనిజం. అసలు మ్యాటర్ ఏంటంటే ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇది మాత్రం ఫైనల్ అయినట్టే.

Good news for mahesh fans

SSMB29 : మ‌హేశ్ ఫ్యాన్స్‌కు జ‌క్క‌న్న గుడ్‌న్యూస్

March 2, 2024 | 11:01 AM

ఈ భారీ స‌క్సెస్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ (Superstar) మ‌హేష్‌బాబు (Mahesh Babu) తో ఆయ‌న ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇక‌.. గుంటూరు కారం (Guntur Karam) లాంటి మాస్ మ‌సాలా మూవీ త‌ర్వాత జ‌క్క‌న్న‌తో భారీ మూవీకి ఫిక్స‌య్యాడు మ‌హేశ్.. వీళ్లిద్ద‌రి కాంబోలో రాబోతున్న SSMB29 మూవీపై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా భారీ అంచ‌నాలున్నాయి.

Mahesh babu ss rajamouli movie pre production work going on ssmb 29 announcement soon

SSMB 29: వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్.. అన్నిటికి క్లారిటీ ఆరోజునే

February 21, 2024 | 04:51 PM

పాన్ వరల్డ్ మూవీగా గ్రాండ్ లెవెల్లో ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్స్క్‌ జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ మూవీకి సంబధించిన ఓ క్రేజీ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jakkanna technical crew fix

SSMB29 : జక్కన్న టెక్నికల్ క్రూ ఫిక్స్

February 13, 2024 | 11:06 AM

సూపర్ స్టార్ (Super Star) మహేశ్‌ బాబు (Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ SSMB 29 (SSMB29).. గుంటూరు కారం (Guntur Karam) తర్వాత మహేష్ బాబు- ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత జక్కన్న చేస్తున్న ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Mahesh is the beauty of indonesia

Mahesh ssmb 29 : మహేష్ తోఇండోనేషియా బ్యూటీ

February 12, 2024 | 10:13 AM

సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాపోయినా.. కలెక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో వసూల్ చేసింది.. ఇక.. ఈ మూవీ తర్వాత రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు.

Kalki 2898 ad is correct on that date

Kaliki : కల్కి 2898 ఏడి ఆ డేట్‌కే పక్కా..

February 7, 2024 | 10:40 AM

పాన్ ఇండియన్ (Pan Indian) స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా (Naga Ashwin) నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ రేంజ్ మూవీ కల్కి 2898 ఏడి..(Kalki 2898 AD) వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ గ్రాండ్ లెవెల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి రిలీజ్‌కి సంబంధించి కొంతకాలంగా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.

Star director ss rajamouli is going to replace these two for mahesh

SSMB29 : మహేష్ కోసం ఆ ఇద్దరినీ రీప్లేస్

February 6, 2024 | 02:53 PM

ఆర్ఆర్ఆర్ (RRR) తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిచెప్పారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (Rajamouli). ఈ భారీ స‌క్సెస్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుతో ఆయ‌న ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇక‌.. గుంటూరు కారం (Guntur kaaram) లాంటి మాస్ మ‌సాలా మూవీ త‌ర్వాత జ‌క్క‌న్న‌తో భారీ మూవీకి ఫిక్స‌య్యాడు మ‌హేశ్.. వీళ్లిద్ద‌రి కాంబోలో రాబోతున్న SSMB29 మూవీపై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి

Prabhas released the first look poster of the movie project k there are trolls saying that it is like iron man

Project K Movie: ఇవెక్కడి దిక్కుమాలిన ఫస్ట్‌లుక్‌లు.. నాగ్‌అశ్విన్‌ను ఆడుకుంటున్న ట్రోలర్స్‌…

July 19, 2023 | 04:45 PM

బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన దాదాపు అన్ని మూవీస్ ఫ్లాప్‌గానే మిగిలిపోయాయ్. సాహో ఒక్కటి పర్వాలేదనిపించినా.. రాధేశ్యామ్ డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఆదిపురుష్‌ మీద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ సలార్‌, ప్రాజెక్ట్ K మీదే ఉన్నాయ్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam