Modi Manipur: రష్యా, యుక్రెయిన్ యుద్ధాలు ఆపిన మోదీ.. మణిపూర్ అల్లర్లను ఎందుకు కంట్రోల్ చేయడం లేదు..?
దేశానికి చెందిన క్రీడాకారులు ఏదైనా ఘనత సాధిస్తే అది తన ఖాతాలో వేసుకునే మోదీ.. మణిపూర్ అల్లర్ల విషయంలో మాత్రం ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నారు. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే కానీ ఆయన నోటిలో నుంచి మణిపూర్ అనే మాట రాలేదు.