FAMILY STAR: ఫ్యామిలీ స్టార్ విజయ్‌కి అన్నీ మంచి శకునములే..?
ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి, మాస్ ప్రమోషన్స్ చేయలేరు. సరే.. ఏదేమైనా ఫ్యామిలీ డ్రామాలు ఏమాత్రం బాగున్నా వసూళ్లు వస్తాయి. పరశురామ్, విజయ్ గతంలో గీతగోవిందంతో హిట్ కొట్టారు. కాబట్టి, కాంబో కలిసొచ్చే ఛాన్సే ఎక్కువ. ఇది మామూలు టాక్ తెచ్చుకున్నా యావరేజ్‌గా నైనా ఆడుతుంది.