హాకీ వాల్ కు సలామ్.. ముగిసిన యోధుడి కెరీర్
భారత్ క్రికెట్ పేరు చెప్పగానే కపిల్ దేవ్, సచిన్, గంగూలీ, కోహ్లీ… ఇలా ఠక్కున పేర్లు చెప్పేస్తారు.. అయితే హాకీ పేరు చెబితే ఎంతమంది పేర్లు చెప్పగలరు.. ధ్యాన్ చంద్, ధనరాజ్ పిళ్ళై…ఇంకా చాలామంది దిగ్గజ ఆటగాళ్ళు మన జాతీయ క్రీడలో ఓ వెలుగు వెలిగారు. క్రికెట్ కు ఉన్న క్రేజ్ తో వారికి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదన్నది వాస్తవం.. భారత క్రికెట్ లో ది వాల్ అనగానే గుర్తొచ్చే పేరు రాహుల్ ద్రావిడ్… అలాగే […]