dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » parliament elections

#parliament elections

Jamili report before the cabinet soon one country one election

Jamili Elections : త్వరలో కేబినెట్ ముందుకు ‘జమిలి’ నివేదిక.. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’

June 15, 2024 | 12:45 PM

వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై మాజీ (Former President) రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన నివేదికను త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీనిపై సమగ్రంగా చర్చించిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి 100 రోజుల అజెండా సిద్ధం చేసుకోవాలని PM ఎన్నికలకు ముందే అన్ని శాఖలను ఆదేశించారు.

Both parties demand for speakers post will purandeshwari get it

Loksabha Speaker : స్పీకర్ పోస్ట్ కి రెండు పార్టీల డిమాండ్.. పురందేశ్వరికి దక్కుతుందా ?

June 10, 2024 | 02:25 PM

కేంద్ర కేబినెట్ (Union Cabinet) కొలువుదీరింది. ఇప్పుడు అందరి దృష్టీ లోక్ సభలో స్పీకర్ పోస్టుపై పడింది. టీడీపీ, జేడీయూ ఈ పోస్టును తమకు ఇవ్వాలంటే తమకు అని పట్టుబడుతున్నాయి.

Annamalai tamilnadu bjp state president tamilnadu votes for kamalam party even if it doesnt win a single seat in that state

Annamalai : ఓడినా కేంద్ర మంత్రి పదవి.. అసలు అన్నామలై గురించి తెలుసా

June 9, 2024 | 06:45 PM

అన్నామలై... తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు... ఆ రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా కమలం పార్టీకి తమిళనాట ఓట్ల శాతాన్ని పెంచింది మాత్రం అన్నామలైనే. అందుకే ఆయన పోరాటానికి తగిన గుర్తింపు ఇచ్చింది బీజేపీ అధిష్టానం.

Shabhash felt insulted with his mouth rammohan naidus style is different

RamMohan Naidu : అవమానించిన నోటితోనే శభాష్‌ అనిపించుకున్నాడు.. రామ్‌మోహన్‌ నాయుడు స్టైలే వేరు

June 9, 2024 | 06:24 PM

కింజరాపు రామ్‌మోహన్‌ నాయుడు (Kinjarapu Ram Mehan Naidu). ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు పొంది అతి కొద్ది మంది నాయకుల్లో రామ్‌మోహన్‌ నాయుడు ఫ్రంట్‌ లైన్‌లో ఉంటారు.

What is the reason for zero seats in brs what is the future of kcr and ktr

BRS : బీఆర్ఎస్‌ సున్నా సీట్లకు కారణమేంటి.. కేసీఆర్, కేటీఆర్‌ భవిష్యత్ ఏంటి ?

June 4, 2024 | 07:25 PM

ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. బీఆర్ఎస్‌ పూర్తిగా సున్నాకు పరిమితం కావడం.. చాలా స్థానాల్లో మూడో స్థానంలో నిలవడం మరింత గుబులు రేపుతోంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీ.. రాష్ట్రంలో క్రమంగా బలం పెంచుకుంటోంది. రాబోయే నాలుగేళ్లలో కమలం పార్టీ ఇదే హవా కంటిన్యూ చేస్తే.. ఆ ప్రభావం బీఆర్ఎస్ మీద పడే చాన్స్‌ ఉంది.

Which party is going to come together in ap what will be the final result

AP 2024 Exit Polls : ఏపీలో ఏ పార్టీకి ఏది కలిసి రాబోతోంది… ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది..

June 1, 2024 | 06:00 PM

ఇప్పటివరకు ఒక లెక్క... ఇకపై ఒక లెక్క.. ఏపీలో రీసౌండ్‌లో వినిపిస్తున్న డైలాగ్ ఇదే. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా.. అధికారం తమదే అని అటు వైసీపీ, ఇటు కూటమి ధీమాగా కనిపిస్తున్నాయ్. దీంతో కన్ఫ్యూజన్ మళ్లీ మొదటికొచ్చినట్లు అయింది. ఫలితాలకు ఇంకొన్ని గంటలు బ్యాలెన్స్ ఉన్న వేళ.. పార్టీల బలాలేంటి.. బలహీనతలేంటి.. ఎవరికి ఏ అంశాలు కలిసిరాబోతున్నాయని..

Will capital sentiment work out will tdp win again in guntur

GNT NEGGEDEVARU : కేపిటల్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.. గుంటూరులో మళ్ళీ టీడీపీ గెలుస్తుందా..

May 29, 2024 | 02:35 PM

ఏపీ (AP) లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) గెలుపు అంచనాలు తారస్థాయికి చేరుతున్నాయి... 2019 వైసీపీ (YCP) సునామీలో కూడా టీడీపీ (TDP) గెలిచిన నియోజకవర్గం కావడంతో... గుంటూరు (Guntur) లో ఈసారి మేమే గెలుస్తామని అధికార పార్టీ, లేదు ఈసారి మాదే సీటని ప్రతిపక్ష కూటమి... డంకా బజాయించి చెబుతున్నాయి.

Will there be no more brs after the election results

BRS Party : ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్‌ ఇక ఉండదా ?

May 29, 2024 | 10:15 AM

పార్లమెంట్‌ రిజల్ట్‌ (Parliament Result) తరువాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party) ఉండదా ? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. ఇప్పుడు మంచి ఆఫర్‌ చూసుకుని వెళ్లిపోవడం బెటరా ?

Has the mood of the people changed in telangana brs is havana in mp results

Parliament Elections BRS : తెలంగాణలో జనాల మూడ్‌ మారిందా.. ఎంపీ ఫలితాల్లో బీఆర్ఎస్‌దే హవానా..

May 27, 2024 | 03:45 PM

రాజకీయం ఎలా ఉంటుందో అంచనా వేయడం ఎంత కష్టమో.. జనాల మూడ్‌ను, వాళ్ల తీర్పును అంచనా వేయడం కూడా అంతకుమించిన కష్టం. ఇదే ఇప్పుడు రీసౌండ్‌లో వినిపిస్తోంది తెలంగాణలో. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయ్.

Will rammohan score a hat trick is ycp doing boni with caste equations

NEGGEDEVARU – SRIKAKULAM : రామ్మోహన్ హ్యాట్రిక్ కొడతారా ? కుల సమీకరణాలతో వైసీపీ బోణీ చేస్తుందా ?

May 27, 2024 | 11:05 AM

రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం లోక్‌సభ (Lok Sabha Elections) స్థానంపై అందరి కళ్లు పడ్డాయి. సిట్టింగ్ ఎంపీ హ్యాట్రిక్‌ సాధిస్తారా ? లేదంటే టిడిపి జైత్రయాత్రకు వైసిపి కళ్ళెం వేస్తుందా.?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam