New Parliament : కొత్త పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన అగంతకులు
నూతన పార్లమెంటు లోక్ సభలో భద్రత వైఫల్యం జరిగింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లు జరుగుతుండగా.. ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకి పోపలికి దూసుకోచ్చారు. పొపలికి దూపుకొచ్చిన అగంతకులు సభలో టీయర్ గ్యాస్ ప్రయోగించారు.