Hansika: దేశముదురు ఫేం హన్సిక ప్రస్తుతం యూరప్ టూర్లో ఉంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటిలో కొన్ని ఇవి.