Naga Chaitanya: ఇంకా సమంత జ్ఞాపకాల్లోనే బతుకుతున్న నాగ చైతన్య
సమంత నాగ చైతన్య ఎప్పుడూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గానే ఉంటారు. వీళ్లు లవ్‌లో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు చివరికి విడిపోయినప్పుడు కూడా జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఓన్లీ ఇండస్ట్రీనే కాదు. న్యూస్‌లో సోషల్ మీడియాలో అంతా వీళ్లదే టాక్.