TELANGANA CONGRESS: లక్కీ చాన్స్ కొట్టేసిన నీలం మధు.. పటాన్చెరు టిక్కెట్ గ్యారెంటీనా..?
పటాన్చెరు నుంచి టికెట్ ఆశించిన నీలం మధుకు.. బీఆర్ఎస్ నుంటి టికెట్ దక్కలేదు. దీంతో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు మధు. అప్పటి నుంచి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడ్డాయ్. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీతో సహా అన్ని పార్టీలు టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయ్.