Lok Sabha Elections: దేశంలో ముందస్తు ఎన్నికలు.. జమిలి ఎన్నికలకు బీజేపీ ప్లాన్..?
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బిహార్ సీఎం నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. లోక్సభకు వచ్చే ఏడాదే ఎన్నికలు జరగాలనే రూలేం లేదని, ఈ ఏడాదే ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అన్నారు. జనవరిలోపు రాష్ట్రాలు అభివృద్ధి పనులు పూర్తి చేస్తే మంచిదని సూచించారు.