Pavithra Naresh: మళ్లీ పెళ్లి టీజర్ రిలీజ్.. నరాలు కట్ అయ్యాయి.. ఇదేం ట్విస్ట్ బాసూ..
యాక్టర్ పవిత్రా లోకేష్, నరేష్ ప్రేమాయణం టాలీవుడ్‌లో ఎంత వివాదాస్పదమైందో సెపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. వీళ్లు రిలీజ్ చేసిన వీడియోస్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.