ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్లే… స్టార్ క్రికెటర్ల నుంచి స్పాన్సర్ల వరకూ… ఫ్రాంచైజీల నుంచి వ్యూయర్ షిప్ వరకూ ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు…