dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Pelli Sandadi

#Pelli Sandadi

Srileelas rare feat no one can touch

Srileela’s rare feat : శ్రీలీల రేర్ ఫీట్.. ఎవరూ టచ్ చేయలేరు..

January 25, 2024 | 01:18 PM

యువ సంచలనం శ్రీలీల (Srileela) పేరు కొంతకాలంగా టాలీవుడ్ (Tollywood) లో మారుమోగిపోతోంది. 2021లో వచ్చిన 'పెళ్లి సందడి' (Pelli Sandadi) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ.. మొదటి సినిమాతోనే తన అందం, డ్యాన్స్ లతో అందరి దృష్టిని ఆకర్షించింది.

Rishabh pants house is full of wedding

Rishabh Pant : రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి సందడి..

January 7, 2024 | 06:29 PM

టీమిండియా ప్లేయర్‌ రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయ్. పంత్‌ సోదరి.. సాక్షి పంత్ నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబస‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రిగింది. త‌న‌కు కాబోయే బావ‌, సోద‌రి, త‌ల్లితో క‌లిసి దిగిన ఫోటోల‌ను.. పంత్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు.

Wow looking beautiful in langa onei srileela

Srileela : లంగా ఓణీలో వావ్ అనిపిస్తున్న అందాల.. శ్రీలీల

October 16, 2023 | 04:51 PM

పెండ్లి సందD సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసిన యువ హీరోయిన్.. వరుస సినిమాలతో బీబీ గా ఉన్న శ్రీలీల తాజా ఆమెకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెల వైరల్ అవుతున్నాయి. లంగా ఓణీలో వావ్ అనిపిస్తున్న అందాల.. శ్రీలీల.

Srileela makes films in a row gives dates without a moments hesitation it connects with everyone big or small

Srileela films : శ్రీలీల పని ఐపోయిందా బండి షెడ్డుకి వచ్చేసిందా..?

October 2, 2023 | 09:49 AM

శ్రీలీల వరుస పెట్టి సినిమాలు చేసేస్తుంది. క్షణం తీరిక లేకుండా డేట్స్‌ ఇచ్చేస్తుంది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరితో జతకడుతోంది. అంతా బాగానే ఉన్నా.. గుర్తిండిపోయే పాత్రలు ఎందుకు చేయడం లేదు. క్వాంటిటీనే చూసుకుంటోందిగానీ.. క్యారెక్టర్‌లో క్వాలిటీ గురించి ఈ అమ్మడికి పట్టదు. క్రేజీ హీరోయిన్‌ అన్న ఐడెంటిటీ తప్ప.. మంచి పెర్పార్మర్‌ అన్న పేరుతో శ్రీలీలకు పని లేదు.

Actress srileela birthday special photo gallery

Sri Leela Birthday Special: శ్రీ గంధపు పరిమళాల అందం.. శ్రీలీలకు మాత్రమే సొంతం..

June 14, 2023 | 01:12 PM

శ్రీలీల షాట్ ఫిల్మ్ నుంచి స్టార్ తారగా ఎదిగారు. కష్టపడి పైకి వచ్చారు. తన చిన్నతనంలోనే చాలా పెద్ద మనసుతో ఆలోచించారు. ఒకరోజు అనాథ శరణాలయంలో వికలాంగ బాలలను చూసి చలించిపోయారు. వారికి నేనున్నాను అంటూ ధైర్యాన్ని నింపుతూ ఇద్దరినీ దత్తత తీసుకున్నారు. నేడు శ్రీలీల పుట్టిన రోజు. పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. కానీ పసి పిల్లలను చేేరదీయాలనే ఆలోచనా సంకల్పానికి జోహార్ చెబుతూ ఈమె పదిమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam