dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Phone tapping

#Phone tapping

Prabhakar rao urges us government to recognize zakiya as a refugee

ట్రంప్ నన్ను కాపాడు: ప్రభాకర్ రావు రిక్వస్ట్

November 29, 2024 | 01:21 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థి గా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేసారు.

Ktr booked in phone tapping

ఫోన్ ట్యాపింగ్ లో అడ్డంగా దొరికారా…? కేటిఆర్ బుక్కయ్యారా…?

October 26, 2024 | 06:58 PM

ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లకు బిగ్ షాక్ ఇచ్చారు తెలంగాణా పోలీసులు. ఇద్దరి పాస్పోర్టులను ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం రద్దు చేయడం సంచలనం అయింది. దర్యాప్తుకు హాజరు కాకుండా అమెరికాలో ఇద్దరూ తల దాచుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Will there be an end card for the phone tapping case has a1 prabhakara rao become an approver

Top story: ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఎండ్ కార్డ్ పడనుందా ? ఏ1 ప్రభాకరరావు అప్రూవర్ గా మారిపోయారా ?

October 25, 2024 | 05:06 PM

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ దుమారం రేపింది. బీఆర్ఎస్ హయాంలో...ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం కలకలం రేపింది. ఫోన్లు ట్యాపింగ్ చేయడం కాకుండా బడా వ్యాపారులను బెదిరించి...కోట్ల రూపాయలు గుంజారు కొందరు పోలీస్ అధికారులు.

Breaking we dont know about phone tapping in telangana centre

బ్రేకింగ్: తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ మాకు తెలీదు: కేంద్రం

August 21, 2024 | 02:50 PM

తెలంగాణాలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వం హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసింది.

Is kcr playing new dramas to divert the phone tapping case

KCR playing : ఫోన్ ట్యాపింగ్ కేసు పక్కదారి పట్టించేందుకు.. కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారా ?

May 31, 2024 | 03:35 PM

వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించేది ఒకప్పుడు తెలంగాణ రాజకీయం. కేసీఆర్ (KCR) రాజకీయ చతురత ముందు.. కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవి పార్టీలన్నీ ! అధికారం చేతిలో ఉండడంతో.. ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు సాగింది కారు పార్టీ పరిస్థితి.

He is the one who destroyed the hard disk praneet rao is a sensation in the tapping case

Phone Tapping : హార్డ్‌డిస్క్‌ ధ్వంసం చేయమన్నది ఆయనే.. ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు సంచలనం..

May 30, 2024 | 10:40 AM

తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ మెడకు.. ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకుంటోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో ఇదంతా జరిగిందని.. భుజంగరావు, రాధాకిషన్ రావు సంచలన వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది.

These are the good things of kcr in the tapping case now rozaba boss is out

Phone Tapping, KCR : ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ బాగోతాలు ఇవే.. ఇక గులాబీ బాస్‌ పని ఔట్‌ !

May 28, 2024 | 05:45 PM

ఫోన్‌ట్యాపింగ్ (Phone Tapping)వ్యవహారం తెలంగాణ రాజకీయాలను (Telangana Politics) షేక్ చేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఈ బాగోతానికి సంబంధించి కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయ్. దీంతో ట్యాపింగ్ తీగలు కేసీఆర్‌ మెడకు చుట్టుకుంటున్నాయ్.

Phone tapping is a big plan a big game to avoid kavita

KCR TAPPING : ఫోన్ ట్యాపింగ్ పెద్ద ప్లాన్.. కవితను తప్పించాలని పెద్దాయన గేమ్

May 28, 2024 | 02:13 PM

అచ్చు రాజరికం పోకడలు... దొరల పెత్తనం సాగాలి... నాకు ఎవరూ ఎదురు మాట్లాడొద్దు. నేను చెప్పిందే వినాలి... ఎవరైనా ఎదురు మాట్లాడారో... వాటి మీద నిఘా పెట్టాలి...

Harish rao in the phonetapping case everything happened under his direction

Phone Tapping : ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో హరీష్‌రావు… జరిగిందంతా ఆయన డైరెక్షన్‌లోనే..

May 28, 2024 | 10:25 AM

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేసు అటు తిరిగి.. ఇటు తిరిగి.. హరీష్‌రావు మెడకు చుట్టుకుంటోంది. దీంతో బీఆర్ఎస్ ట్రబుల్‌ షూటర్.. బిగ్గెస్ట్‌ ట్రబుల్‌లో పడిపోయాడు.

Kcr made a big plan in social media

social media : సోషల్‌ మీడియాలోకి కేసీఆర్‌.. పెద్ద ప్లానే వేశారుగా..

April 28, 2024 | 12:00 PM

సోషల్‌ మీడియాలోకి కేసీఆర్‌.. పెద్ద ప్లానే వేశారుగా..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam