dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Photo Gallery

#Photo Gallery

Popular music director oscar award winner ar rahman birthday special rare pictures

AR Rahman birthday : ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బర్త్ డే స్పెషల్ గా అరుదైన చిత్రాలు

January 6, 2024 | 05:19 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బర్త్ డే స్పెషల్ గా అరుదైన చిత్రాలు..

Rashmika latest photo gallery

Rashmika Latest Photo Gallery: రష్మిక కొత్త అందాల జాతర | ఫోటో గ్యాలరీ

April 28, 2023 | 01:52 PM

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. బాలీవుడ్ లో కూడా ఇటీవల తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రష్మిక. సినిమాల్లోనే కాకుండా యాడ్స్ లో కూడా దూసుకెళ్తోందీ కన్నడ భామ.

Telangana cm kcr to inaugurate new secretariat on april 30

Telangana Secretariat Gallery : సర్వాంగ సుందరంగా ముస్తాబైన తెలంగాణ సచివాలయం

April 27, 2023 | 01:47 PM

తెలంగాణ నూతన సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని హంగులతో ఇది తయారైంది. అన్ని విభాగాలు ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయి. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకుంది.

Baba saheb ambedkar jayanthi

Baba Saheb: తెలంగాణ తల్లి ఒడిలో తలమానికంగా నిలిచిన అంబేద్కర్..!

April 14, 2023 | 06:00 AM

అంటరాని తనం, అస్పృశ్యత, కుల నిర్మూల, సమాన హక్కులు, స్వేచ్ఛ, మహిళా స్వాతంత్యం అనే బీజాక్షరాలను తన మస్తిష్కంలో అను నిత్యం జపిస్తూ.. సమాజ శ్రేయస్సుకు పరితపించిన దూర దృష్టి గల మేధావి. అలాగే తన కోసం కాకుండా అందరి కోసం అట్టడుగు వర్గాల్లో చైతన్యం నింపాలనే సత్ సంకల్పంతో అద్భుతమైన రాజ్యంగాన్ని రచించిన గ్రంధకర్త, న్యాయవాది, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న, నవ జీవన సృష్టి ప్రదాత డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్.

Glamorous samyukta glamour treat at virupaksha promotions

Samyuktha: గ్లామరస్ సంయుక్త.. విరూపాక్ష ప్రమోషన్లలో గ్లామర్ ట్రీట్

April 13, 2023 | 01:25 PM

Samyuktha: సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం విరూపాక్ష. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న సంయుక్త తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది.

Allu arjun birthday special photo gallery unseen pics

Allu Arjun Birthday Special Gallery | Unseen pics | అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఫోటో గ్యాలరీ

April 8, 2023 | 12:54 PM

ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. మెగాస్టార్ అండతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ను సంపాదించుకున్నారు. పుష్ప మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.

Rashmika mandanna new movie opening photo gallery

Rashmika Mandanna: రెయిన్‌బో చిత్ర ప్రారంభోత్సవంలో రష్మిక మందన్నా

April 3, 2023 | 04:59 PM

Rashmika Mandanna New Movie Opening Photo Gallery‎: రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న నూతన చిత్రం రెయిన్‌బో ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా, హీరో దేవ్ మోహన్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam