HEROINES: బికినీ షోనే నమ్ముకుంటున్న బాలీవుడ్ హీరోయిన్స్..
సినిమాలో హీరోయిన్ బికినీ షో ఉందంటే గతంలో టికెట్లు ఎక్కువగా తెగేవి. ధూమ్ -2లో ఐశ్వర్యరాయ్, కంబక్త్ ఇష్క్‌లో కరీనా కపూర్, మల్లీశ్వరిలో కత్రినాకైఫ్, ద్రోణలో ప్రియమణి.. ఇలా చాలా మంది హీరోయిన్స్ బికినీ షోలతో భారీ పారితోషికాలు అందుకున్నవారే.