Janhvi Kapoor: జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోస్..
Janhvi Kapoor: బాలీవుడ్, టాలీవుడ్‌లలో దూసుకెళ్తున్న యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఎన్టీఆర్‌తో దేవర మూవీ పూర్తి కావొస్తుండగా.. రామ్ చరణ్‌తో నటించేందుకు రెడీ అవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రచ్చ లేపుతోంది.