dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » photoshoot

#photoshoot

Actress poojitha ponnada glam stills from photoshoot

Pujita Ponnada: ట్రెడిషనల్ డ్రెస్సులో హాట్ బ్యూటీ పూజిత పొన్నాడ.. లేటెస్ట్ ఫొటోస్

March 24, 2024 | 09:32 PM

Pujita Ponnada: సినిమాలు, యూట్యూబ్ సిరీస్‌లతో పేరు తెచ్చుకుంది పూజిత పొన్నాడ. వరుసగా సినిమాలు చేస్తూనే.. హాట్ ఫొటో షూట్లతో మత్తెక్కిస్తోంది. పూజిత లేటెస్ట్ ఫొటోలివి.

Anasuya bharadwaj ravishing in her latest silk saree wear photoshoot goes viral

Anasuya Bharadwaj: పట్టుచీరలో పుత్తడిబొమ్మ.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్..

March 7, 2024 | 08:26 PM

Anasuya Bharadwaj: యాంకరింగ్‌ నుంచి యాక్ట్రెస్‌గా మారిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. బుల్లితెరకు దూరంగా ఉంటున్నా.. వెండితెరపై మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. పట్టుచీరలో పుత్తడిబొమ్మలా మెరిసిపోతోందంటున్నారు ఫ్యాన్స్.

Rashi khannas stunning and bold avatar steals hearts in her latest photoshoot

Raashii Khanna: ట్రెడిషనల్ వేర్‌లో స్టన్నింగ్ రాశి ఖన్నా.. లేటెస్ట్ ఫొటోస్

February 29, 2024 | 08:42 PM

Raashii Khanna: తెలుగుతోపాటు హిందీలోనూ నటిస్తున్న తార రాశి ఖన్నా. ఆమె నటించిన హిందీ మూవీ యోధ.. మార్చి 15న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో గ్లామర్‌తో అదరగొడుతోంది రాశి.

Malavika mohanan dazzles in latest outfit at friends wedding

Malavika Mohanan: పెళ్లి వేడుకలో మెరిసిన యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్.. లేటెస్ట్ ఫొటోస్..

February 27, 2024 | 08:35 PM

Malavika Mohanan: కోలీవుడ్ బిజీ హీరోయిన్లలో ఒకరు మాళవికా మోహనన్. సినిమాల్లోనే కాకుండా.. ఫొటోషూట్లతో కూడా ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Nabha nateshs mesmerising in black outfit photoshoot

Nabha Natesh: బ్యూటీ ఇన్ బ్లాక్.. నభా నటేష్ లేటెస్ట్ ఫొటోస్..

February 7, 2024 | 08:58 PM

Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. సినిమాల్లోకన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా మెరుస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్ వైరల్ అయింది. నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలివి.

Malavika mohanan stuns in latest bold modern photoshoot

Malavika Mohanan: గ్లామర్ షోకు హద్దులు లేవంటున్న మాళవికా మోహనన్.. లేటెస్ట్ ఫొటోస్

January 20, 2024 | 07:55 PM

Malavika Mohanan: తమిళంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది మాళవికా మోహనన్. సినిమాల్లో నటనతోకంటే.. సోషల్ మీడియాలో గ్లామర్‌తోనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మాళవిక బోల్డ్ ఫొటోస్ వైరల్‌గా మారాయి.

Hansika motwani in a stunning look in her latest photos

Hansika Motwani: క్యాజువల్ డ్రెస్‌లో మరింత క్యూట్‌గా హన్సికా మొత్వాని.. లేటెస్ట్ ఫొటోస్..

October 30, 2023 | 07:55 PM

Hansika Motwani: యాపిల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న హన్సికా మొత్వాని వరుసగా ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో హన్సిక మరింత క్యూట్‌నెస్‌‌తో ఆకట్టుకుంది.

Tamannaah bhatia wins hearts with her latest glamorous photoshoot

Tamannaah Bhatia: కుందనపు బొమ్మ.. తమన్నా భాటియా.. లేటెస్ట్ ఫొటోస్..

October 26, 2023 | 08:30 PM

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇటు సినిమాలు, అటు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. తాజాగా ఒక ఫొటో షూట్‌లో పాల్గొంది. ఈ షూట్‌లో కుందనపు బొమ్మలా ఆకట్టుకుంది.

Actress rakul preet singh embodies elegance in a pink satin saree

Rakul Preet Singh: పింక్ శారీలో అందాలు ఒలకబోస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. లేటెస్ట్ ఫొటోస్..

October 8, 2023 | 08:33 PM

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలతోపాటు ఫొటో షూట్లతోనూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతోంది. తాజాగా పింక్ శారీలో చేసిన ఫొటో షూట్ నెటిజన్లకు తెగనచ్చింది. ఆ ఫొటోలే ఇవి.

Krithi shettys stunning latest hot photoshoot

Krithi Shetty: హాట్ ఫొటో షూట్‌తో ఆకట్టుకుంటున్న కృతి శెట్టి.. లేటెస్ట్ గ్లామర్ స్టిల్స్!

May 31, 2023 | 07:31 PM

Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఇటీవల వరుస ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. తాజాగా ఆమె కొన్ని గ్లామరస్ ఫొటోల్ని షేర్ చేసింది. ఇవి ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam