dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » pilot

#pilot

From a pilot to a political leader

Uttam Kumar Reddy : పైలట్ నుంచి పొలిటికల్ లీడర్ గా.!

December 7, 2023 | 04:05 PM

ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ పని చేసి.. తర్వాత రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశ సేవ నుంచి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టాడు. గతంలోనూ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కార్ లోనూ కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ దక్కింది. 1962లో సూర్యాపేటలో జన్మించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బీఎస్సీలో డిగ్రీ చేశారు. తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. పైలట్ గా దేశసేవ చేశారు. రాష్ట్రపతి భవన్ లోనూ పనిచేసే అవకాశం వచ్చింది.

Another plane flew very close above the tirumala srivari temple

No Flying Zone: తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరో విమాన ప్రయాణం.. టీటీడీ విజ్ఞప్తి పట్టించుకోని ఏటీసీ అధికారులు

September 7, 2023 | 12:50 PM

తిరుమలకు ఏమైంది. ఒకవైపు చిరుతల భయం, మరోవైపు ఆలయం పై విమానాల ప్రయాణం. నియమాలు, నిబంధనలు, జాగ్రత్తలు ఎవరికీ పట్టవా అని ప్రశ్నిస్తే పట్టించుకోవడం లేదనే సమాధానమే వినిపిస్తుంది.

Indigo crew member ties rakhi on flight to her brother the pilot

Viral Video: 30 వేల అడుగుల ఎత్తులో రాఖీ.. వైరల్ అవుతున్న వీడియో..

August 31, 2023 | 08:55 PM

అనుకోకుండా కలిసి రాఖీ వేడుక చేసుకోవొచ్చు. నార్మల్‌గా జరపుకునే పండుగకంటే అనుకోకుండా కలసి చేసుకునే వేడుక మరింత సంతోషాన్నిస్తుంది. అలాంటి సంఘటనే ఇండిగో విమానంలో జరిగింది.

South african pilot finds cobra under seat makes emergency landing

Cobra in Plane: ఎగురుతున్న విమానంలో పాము.. అదీ పైలట్ పక్కనే.. తర్వాత ఏం జరిగిందంటే!

April 8, 2023 | 07:59 PM

విమానాన్ని నడిపై పైలట్ సీటు కిందే పాముంటే? ఆ పైలట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. షాకింగ్‌గా ఉంటుంది కదా! ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఒక పైలట్‌కు. విమానాన్ని నడుపుతున్నప్పుడు పైలట్ సీట్లోకి పాము చొచ్చుకొచ్చింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam