తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.