PM Modi: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: ప్రధాని మోదీ
నేను ప్రధాని అయ్యేందుకు ఎల్బీ స్టేడియం వేదిక అయ్యింది. ఈసారి ఇదే మైదానం నుంచి బీసీని సీఎం చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పుడు మాతో పవన్ కల్యాణ్ ఉన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు మార్పు తేవాలని నిర్ణయించారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి విరోధి ప్రభుత్వం ఉంది.