Amit Shah: పీవోకేలో 24 అసెంబ్లీ సీట్లు.. పార్లమెంట్‌లో అమిత్ షా సంచలన బిల్లులు
జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. లేటెస్ట్ గా అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా.. జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు-2023, జమ్మూకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ సవరణ బిల్లు-2023ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.