Super Star: చేతిలో సిగరెట్‌తో మహేష్.. పోకిరీ డేస్ గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న SSMB28 గురించి సూపర్ అప్‌డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. సినిమా రిలీజ్ డేట్ రివీల్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.