Financial Crisis: అప్పు కోసం ఆయుధాలు అమ్ముకుంటున్న పాక్..
టైటిల్‌తోనే అర్థమైపోతుంది పాక్ పరిస్థితి.. ఆర్థిక ఇక్కట్లలో ఉన్న పాకిస్తాన్ ఉక్రెయిన్‌కు యుద్ధట్యాంకులు సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. అందుకు బదులుగా అప్పు ప్లీజ్ అంటూ అగ్రరాజ్యాల ముందు చేతులు చాస్తోంది..