బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజయ్యతో సమస్యను ఎదుర్కొంటూ రాజకీయ పోరాటం చేస్తున్న సర్పంచ్ నవ్యతో ప్రత్యేక ఇంటర్వూ.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ ఘననపై షర్మిల బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.