dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Police Officer

#Police Officer

Annamalai tamilnadu bjp state president tamilnadu votes for kamalam party even if it doesnt win a single seat in that state

Annamalai : ఓడినా కేంద్ర మంత్రి పదవి.. అసలు అన్నామలై గురించి తెలుసా

June 9, 2024 | 06:45 PM

అన్నామలై... తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు... ఆ రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా కమలం పార్టీకి తమిళనాట ఓట్ల శాతాన్ని పెంచింది మాత్రం అన్నామలైనే. అందుకే ఆయన పోరాటానికి తగిన గుర్తింపు ఇచ్చింది బీజేపీ అధిష్టానం.

Cyberabad crime department identified the it employee who hacked the police mobile

Police Mobile Hacking: హాకర్ గా మారిన ఐటీ ఉద్యోగి.. సైబర్ క్రైం పోలీసులకే చమటలు పట్టించిన వైనం

October 15, 2023 | 08:28 AM

ప్రస్తుత కాలంలో ఐటీ పరిశ్రమ పతనమౌతుంటే.. సాంకేతికత మాత్రం తెగ అభివృద్ది చెందుతోంది. తాజాగా ఒక పోలీసు అధికారి ఫోన్ హాక్ చేసి ముచ్చమటలు పట్టించారు ఒక ఐటీ ఉద్యోగి.

Rumors of srikalahasti circle inspector anjuyadav getting into politics are doing the rounds

Anju Yadav: సీఐ అంజూ యాదవ్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారా? వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వబోతోందా ?

July 17, 2023 | 06:15 PM

జనసేన కార్యకర్తపై.. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న ఘటన.. ఇప్పుడు రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఓ కార్యకర్తకు ఎదురైన అనుభవంపై.. పార్టీ అధినేతే రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ తిరుపతి వెళ్లి.. అంజూ యాదవ్‌ మీద ఫిర్యాదు చేశారు. కార్యకర్త మీద చేయి చేసుకోవడం అంటే.. ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్లే అని పవన్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంలో మంటలు రేపుతున్నాయ్.

Kajal aggarwal in the lead role satya bhama is presented by sasikiran the director of gudhachari and major films and directed by akhil

Kajal Agarwal: పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్.. సత్యభామ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదల

June 19, 2023 | 12:45 PM

కాజల్ కథానాయికగా తెరకెక్కబోతున్న తాజా చిత్రం సత్యభామ. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గెటప్ లో కాజల్ కనిపించనున్నారు. ఈ సినిమాను శశికిరణ్ తిక్కా సమర్పణలో అఖిల్ డేగల డైరెక్ట్ చేస్తున్నారు. శశికిరణ్ గతంలో గూఢచారి, మేజర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Saraladevi special interview

Sarala Devi: శోభన్ బాబు, చిరంజీవి అంటే చాలా ఇష్టం..

June 6, 2023 | 05:19 PM

వకీల్ సాబ్ సరళాదేవి ప్రత్యేక ఇంటర్వూ

Vakeel sab film women police officer interview

17 ఏళ్లుగా రాని గుర్తింపు వకీల్ సాబ్ సినిమాతో వచ్చింది..

May 17, 2023 | 01:07 PM

వకీల్ సాబ్ సినిమాలోని మహిళా పోలీస్ ఆఫీసర్ తో ప్రత్యేక ఇంటర్వూ.

Ugram movie allari naresh action super

Ugram Movie: అల్లరి నరేష్‌ ఉగ్ర రూపానికి ఆడియన్స్‌ ఫిదా.. ఉగ్రం ఫుల్‌ మూవీ రివ్యూ..

May 5, 2023 | 12:22 PM

కొంత కాలంగా అల్లరి మానేసిన నరేష్‌ సీరియస్‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. నాంది సినిమాతో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ట్రై చేసి విమర్శకుల మార్కులు కూడా కొట్టేశాడు. ఇప్పుడు అదే డైరెక్టర్‌తో ఉగ్రం సినిమా తీసి మరో హిట్‌ అందుకున్నాడు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని చెప్పకపోయినా.. ఫస్ట్‌ షోకే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమా చూసినవాళ్లంతా చాలా బాగుంది అంటున్నారు. ఇన్వెస్టిగేషన్‌ త్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలో అల్లరి నరేష్‌ నిజంగానే ఉగ్ర రూపం చూపించాడంటున్నారు ఆడియన్స్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam