dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Police Station

#Police Station

This is the gift for those who revealed the whereabouts gajwel gave a shock

KCR : ఆచూకీ తెలిపిన వారికి ఇదే బహుమతి.. షాక్ ఇచ్చిన గజ్వేల్‌..

June 16, 2024 | 11:05 AM

కేసీఆర్ కనిపించడం లేదు.. ఆచూకీ చూపించిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును. ఇదీ గజ్వేల్‌లో వెలిసిన పోస్టర్లు. అక్కడ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కేసీఆర్ పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని.. గజ్వేల్‌కు రావడం మానేశారని హైలైట్ చేస్తూ.. బీజేపీ నేతలు గజ్వేల్‌లో వినూత్న నిరసన చేపట్టారు. గజ్వేల్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి సొంత నియోజకవర్గానికి కేసీఆర్ రావడం లేదని నిరసనలు చేశారు.

Ycp gave mileage to cm ramesh

CM RAMESH : సీఎం రమేష్ కి.. మైలేజ్ ఇచ్చిన వైసీపీ

April 9, 2024 | 10:43 AM

అనకాపల్లి (Anakapalli) లోక్ సభ సీటుకు కూటమి అభ్యర్థిగా బీజేపీ (BJP) తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ (CM Ramesh) కు వైసీపీ (YCP) నేతలే దగ్గరుండి మైలేజీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

450 crores forgery case against cm ramesh

CM RAMESH CASE : 450 కోట్లు కొట్టేశాడు.. సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు

March 24, 2024 | 10:00 AM

బీజేపీ (BJP) రాజ్యసభ (Rajya Sabha) ఎంపీ (MP) సీఎం రమేష్‌ (CM Ramesh) పై ఫోర్జరీ కేసు (Forgery Case) నమోదైంది.

Bigg boss winner pallavi prashanth is missing phone is switched off

Bigg Boss Season 7 Winner : బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ మిస్సింగ్‌.. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌..

December 20, 2023 | 12:30 PM

దాదాపు 100 రోజులకు పైగా జరిగిన బిగ్‌బాస్‌లో ఒక సామాన్యుడు, రైతుబిడ్డ ఐన పల్లవి ప్రశాంత్‌ విన్‌ అయ్యాడు. సెలబ్రెటీలను కూడా పక్కకు జరిపి.. బిగ్‌బాస్‌ టటిల్ గెలుచుకున్నాడు. నేను మీలో ఒకన్ని అంటూ ప్రశాంత్‌ చెప్పిన మాటలకు ప్రతీ ఒక్కరూ కనెక్ట్‌ అయ్యారు. గుడ్‌ బాగుంది. కానీ.. ప్రశాంత్‌ గెలిచిన తరువాత అతని ఫ్యాన్స్‌ చేసిన ఓవరాక్షనే ఇప్పుడు సీన్‌ మొత్తం రివర్స్‌ చేసింది.

Bigg boss season 7 winner pallavi prashant is on the run police are hunting for pallavi prashanth in teams

Bigg Boss season 7 : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీ.. బృందాలుగా పల్లవి ప్రశాంత్ కోసం పోలీసుల గాలింపు..

December 20, 2023 | 10:18 AM

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు.. పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అతడి అనుచరులను, డ్రైవర్ సాయి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిమానుల ఫోన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు. గజ్వేల్ లోని కొలుగురు గ్రామానికి చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.

Madhav pradhan gave his wife jilli to a man named parameshwara pradhan and got married

‌‌Odisha: పోలీసుల సమక్షంలో భార్యదానం చేసిన భర్త..!

July 24, 2023 | 05:48 PM

సాధారణంగా వస్త్రదానం, భూదానం, కన్యాదానం అనే మాటలు విని ఉంటారు. మరి ఇదేంటి వింతగా భార్యదానం అని మీలో సందేహం కలుగవచ్చు. అయితే ఈ పూర్తి వివరాలు చదివేయండి.

Pawan kalyans comments on volunteers are sparking protests

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాలంటీర్లు ఆగ్రహం.. నిరసనలతో రచ్చ.. రచ్చ..

July 10, 2023 | 08:00 PM

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వాలంటీర్లు నిరసన.

Karate kalyani went to police station

Karate Kalyani: మరోసారి పోలీస్ స్టేషన్ కు కరాటే కళ్యాణి..

June 14, 2023 | 03:15 PM

సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి తరచూ వివాదాలలో నిలుస్తూ ఉంటారు.

Senali killed her mother by giving sleeping pills with her own hands this incident took place in bangalore

Mother Murder: తల్లిని చంపి సూట్‌కేస్‌లో ప్యాక్‌ చేసిన కూతురు

June 13, 2023 | 05:56 PM

ప్రియురాలిని ముక్కలు చేసి చెత్తకుండీల్లో పడేస్తాడొకడు.. ప్రేమించిన అమ్మాయిని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికిస్తాడు ఇంకొకడు.. బంధాలు, ఆప్యాయతలు.. మానవత్వం అంటే అక్షరాలకే పరిమితం అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్న వేళ.. బెంగళూరులో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

Hen issue at police station

Hen Issue At Police Station: నా కోడిని చంపేశారు.. న్యాయం చేయండి.. పోలీస్‌స్టేషన్‌లో కోడి పంచాయితీ..

May 26, 2023 | 05:33 PM

ఇద్దరు తిట్టుకోవడానికి.. రెండు వర్గాలు కొట్టుకోవడానికి పెద్దగా కారణాల అవసరం లేదు. గడ్డిపోచ కోసం కూడా యుద్ధాలు జరుగుతాయ్. ఇలాంటి ఘటనే జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam